Trending Now

MPగా పోటీ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రచనా బెనర్జీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. టీఎంసీ తరఫున హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె పేరును టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా? సినిమాలో రచన నటించారు. ఆ తర్వాత కన్యాదానం, మావిడాకులు, సుల్తాన్, అభిషేకం, రాయుడు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో నటించారు.

Spread the love