Trending Now

రూ.500లకు గ్యాస్ సిలిండర్: సీఎం స్టాలిన్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తమిళనాడులో డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను సీఎం, పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ బుధవారం విడుదల చేశారు. LPG సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామన్నారు. లీటర్ పెట్రోల్ రూ.75కి, డీజిల్ రూ.65కి తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే MGNREGA 100 రోజుల ఉపాధిని 150 రోజులకు పెంచుతామన్నారు. విద్యార్థుల ఎడ్యుకేషన్ లోన్స్‌ను మాఫీ చేస్తామని, విద్యార్థులకు వడ్డీలేని రూ.4 లక్షల లోన్ ఇస్తామని ప్రకటించారు.

Spread the love