మొయినాబాద్ ప్రతిపక్షం, జులై 20: ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన యాద్ రెడ్డి కి నివాళులర్పించిన నాయకులు, కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ జగన్, సత్తిరెడ్డి, తిరుపతి రెడ్డి, రంగారెడ్డి, పాపిరెడ్డి, చేవూరి ముత్యాలు, చేవూరి రామకృష్ణ గౌడ్, ఉపేందర్ రెడ్డి, ఓం రెడ్డి, తాండ్ర కృష్ణ, లక్ష్మీనారాయణ, భోపాల్ తదితరులు పాల్గొన్నారు.


















