Trending Now

SRH కెప్టెన్ గా ఆసీస్ స్టార్ ప్లేయర్..

ప్రతిపక్షం, స్పోర్ట్స్: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ను ప్రకటిచింది. SRH కెప్టెన్ గా పాట్ కమిన్స్ ను మేనేజ్ మెంట్ నియమించింది. ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ ను SRH రూ. 20.3 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా ప్లేయర్ మార్క్ రమ్ స్థానంలో కెప్టెన్ గా కమిన్స్ వ్యవహరించనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.

Spread the love

Related News

Latest News