- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ప్రతి పక్షం దుబ్బాక జూన్ 03: తెలంగాణ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు, అడుగడుగునా ప్రజల పక్షాన నిలిచే పోరాట యోధుడు, కార్యకర్తల బలం, ప్రజల నమ్మకం ఉద్యమ స్ఫూర్తికి చిరునామా అయిన
మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆ భగవంతున్ని కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

















