రుద్రారంలో దొంగల బీభత్సవం..

ప్రతిపక్షం, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు (మం) రుద్రారం గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. టెంపుల్ రెండు షాపులలో.. ఒక ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు హుండీలో నగదు బంగారం, మరో షాపులో లక్ష రూపాయల నగదు, ఒక ఇంట్లో టీవీ ఎత్తుకెళ్లగా.. బైక్ చోరీ చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి పఠాన్ చెరు పోలీసులుమసీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Related News

Latest News