Trending Now

కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపర్చిన ఈడీ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇవాల్టితో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో 14 గడువు పొడిగించాలని కోర్టును అధికారులు కోరారు. కవితతో కోర్టులో మాట్లాడేందుకు 2 నిమిషాల సమయమివ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. అప్లికేషన్ ఇవ్వాలని కోర్టు సూచించింది. కాగా కవిత జ్యుడీషియల్ కస్టడీపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Spread the love

Related News

Latest News