ఆర్జీ 1లో జీడీకే-1 ఇంక్లెన్ ఫిట్ సెక్రటరీగా రాదండి బాలయ్య

ప్రతిపక్షం,రామగుండం, అక్టోబర్ 30: ఆర్జీ 1 ఏరియా బీసీ,ఓబీసీ సెల్ జీడీకే-1 ఇంక్లెన్ ఫిట్ సెక్రటరీగా రాదండి బాలయ్య నియమితులయారు.ఈ మేరకు ఆర్జీ 1 ఏరియా బీసీ,ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు తిరుపతి,కార్యదర్శి బత్తుల పోశం నియామకాన్ని ప్రకటించారు.రాదండి బాలయ్య నియామకం పట్ల సింగరేణి కార్మికులు, స్నేహితులు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Spread the love

Related News

Latest News