తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని తెలిపారు.

Spread the love

Related News

Latest News