Trending Now

‘మోదీ వస్తే రాజ్యాంగం మార్పే’.. సీపీఐ నేత సంచలన కామెంట్స్

ప్రతిపక్షం, అమరావతి: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లలో అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షా , జగన్మోహన రెడ్డి కూడా పలుక్కుని పథకం ప్రకారం చంద్రబాబు నాయడుని జైలుకి పంపారని ఆరోపించారు. అవినీతి ఆరోపణ కేసులకు భయపడిన వారే మోదీకిమద్దతు ఇస్తున్నారని అన్నారు.

Spread the love

Related News