రూ.1 లక్ష రూపాయల LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

ప్రతిపక్షం ప్రతినిధి నర్సాపూర్ మండల్ నవంబర్ 29: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరైన LOC చెక్కును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.

నర్సాపూర్ (G) మండలం, కుస్లీ గ్రామానికి చెందిన కళ్యాణి గంగు భాయ్, కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం రూ.1 లక్ష రూపాయల LOC చెక్కును అందజేశారు.ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Latest News