Trending Now

‘బచ్చల మల్లి’గా అల్లరి నరేశ్ ఫస్ట్ లుక్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అల్లరి నరేశ్ హీరోగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘బచ్చల మల్లి’.. ఈ సినిమాకు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. నరేశ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో నరేశ్ నాటు లుక్ లో అదరగొట్టాడు. ఈ నెల 30న టీజర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సుబ్బు మంగదెవ్వి దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు.

Spread the love

Related News

Latest News