Contact info
#8-2-596/3, 2nd Floor, Road No.10, Banjarahills,
Hyderabad, Telangana- 500034,
Ph: 040-43902732, Cell: 9912199844
email:[email protected]
PRATHIPAKSHAM (c) 2024. All Rights Reserved for ARA Publications. Designed & hosted by Hyderabad Graphics
కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా మాజీ క్రికెటర్..
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో స్టార్‌స్పోర్ట్స్ కామెంట్రీ బాక్స్‌లో సందడి చేయనున్నారు. కాగా 1988 నాటి ఓ కేసు విషయంలో సిద్ధూ ఏడాది జైలు శిక్ష అనుభవించి 2023 ఏప్రిల్‌లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సేవలందించిన ఈయన ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.
Related News
పుణ్యా స్నానానికని వెళ్లి మృత్యుడిలోకి…
నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ కిడ్నాప్..!
BREAKING.. మక్తల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హుస్నాబాద్‌లో ‘రైతు మహోత్సవం’ ప్రారంభం
వెంటిలేటర్‌పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి
సీనియర్ జర్నలిస్ట్ మునీర్ ఇక లేరు
భారీ ఎన్కౌంటర్.. ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
కర్రె గుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మృతి
ఫ్లాష్.. ఫ్లాష్.. సరిహద్దులో భారీ ఎన్కౌంటర్
వేతనాల కోసం ఎదురు చూపులు
BREAKING : ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ
‘కళ్యాణ లక్ష్మి’ల సమక్షంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..
Breaking: ఎన్కౌంటర్ మృతులు 31 మంది
Breaking: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 13 మంది మృతి
అమెరికా ‘అమానుషం’పై మౌనమేల!
విద్యుత్ వినియోగంలో తెలంగాణ రికార్డు
ప్రమాదంలో వార్తా పత్రికలు
ఆటగాళ్లను అలా జడ్జ్ చేయకండి
Latest News
పుణ్యా స్నానానికని వెళ్లి మృత్యుడిలోకి…
నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ కిడ్నాప్..!
BREAKING.. మక్తల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హుస్నాబాద్‌లో ‘రైతు మహోత్సవం’ ప్రారంభం
వెంటిలేటర్‌పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి
సీనియర్ జర్నలిస్ట్ మునీర్ ఇక లేరు
భారీ ఎన్కౌంటర్.. ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
కర్రె గుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మృతి
ఫ్లాష్.. ఫ్లాష్.. సరిహద్దులో భారీ ఎన్కౌంటర్
వేతనాల కోసం ఎదురు చూపులు
BREAKING : ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ
‘కళ్యాణ లక్ష్మి’ల సమక్షంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..