Trending Now

కల్కి కలెక్షన్ల సునామీ.. ఐదు రోజుల్లో 625 కోట్లు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వని దత్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 625 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రికార్డులు బద్దలు కొడుతూ ‘కల్కి 2898 AD’ దూసుకు పోతోంది.

Spread the love

Related News

Latest News