Trending Now

Pragya Jaiswal: స్విమ్‌సూట్‌లో ప్ర‌గ్యాజైస్వాల్ అందాల ఆర‌బోత

Actress Pragya Jaiswal Latest Pictures: ప్ర‌గ్యా జైస్వాల్.. కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారును చిత్తుచేస్తోంది. రోజురోజుకూ అందాల డోస్ పెంచుతూ హీట్ పెంచుతోంది. తాజాగా, స్విమ్ సూట్‌లో ఎంతో హాట్‌గా క‌నిపించింది. ప్ర‌గ్యాను ఇలా చూసిన వారంతా అమ్మ‌డు హాట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు.

Spread the love

Related News