గవర్నర్‌తో పాటు సీఎం రేవంత్ స్వాగతం
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: హైదరాబాద్ కు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. నందిగామ మండలం చేగూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పలువురు మంత్రులు, సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.