Trending Now

విద్యుత్ బిల్లుల చెల్లింపులపై TGSPDCL కీలక ప్రకటన..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: విద్యుత్ వినియోగదారులకు TGSPDCL కీలక సూచన చేసింది. RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈక్రమంలో నేటి నుంచి TGSPDCL వెబ్‌సైట్/ మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది.

Spread the love

Related News

Latest News