ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌పై వంగా గీత పోటీకి దిగనున్నారు. ఇక మంగళగిరిలో నారా లోకేశ్‌కు పోటీగా లావణ్య, హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా TN దీపిక బరిలో నిలవనున్నారు.