Trending Now
onion

ఉల్లి ఎగమతులకు వెసలుబాటు..

ప్రతిపక్షం, ఢిల్లీ: యుఏఈ, బంగ్లాదేశ్ లకు 64 వేల 4 వందట టన్నుల ఉల్లి ఎగుమతికి కేంద్రం అనుమతించింది. అందులో 14 వేల 400 టన్నులు యూఏఈకి, మిగితా సరకు బంగ్లాదేశ్ కు పంపేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. జిబౌటీ, గినియా బిస్సావులకు 80 వేల టన్నులు, యటాంజెనియాకు 30 వేల టన్నుల బాసుమతి బియ్యం ఎగుమతికి కూడా ప్రభుత్వం అనుమతించింది. దేశంలో అవసరాలు తీర్చడంతో పాటు ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నెలాఖరువరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.

Spread the love

Related News

Latest News