‘ఆయన నా మీద పగబట్టిండు’.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక కామెంట్స్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్షాలు టార్గెట్‌గా తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత మల్లు భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై భట్టి కక్ష గట్టారని ఆవేదన చెందారు. నాడు తన అన్న మల్లు అనంత రాములు చనిపోతే.. మల్లు రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పారు.
తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కోసం టెన్ జన్‌పథ్‌లో మల్లు భట్టివిక్రమార్క తన కాళ్లు మెుక్కారని చెప్పారు. ఆ విశ్వాసాన్ని భట్టి మర్చిపోయారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని..తనకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించిన ..తన విషయంలో ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీక్షకు దిగారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ వెల్లడించారు.

Related News
రెండు నెలల పసికందుకు గుండె శస్త్రచికిత్స.. నిమ్స్ వైద్యులపై సీఎం ప్రశంసలు
కిక్ బాక్సింగ్ పోటీలో కాంస్య పతకం సాధించిన వస్కా సుజ్ఞాన్
డేటింగ్ పేరుతో భారీ మోసం.. పెట్టుబడుల పేరుతో రూ.3.35 కోట్లకు టోకరా
హరీశ్‌రావుపై పొంగులేటి సంచలన ఆరోపణలు.. అసైన్డ్ భూముల కొనుగోలుపై ప్రశ్నలు
సూర్యాపేట జిల్లాలో ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు
గూగుల్‌కు ట్రాఫిక్ ఉందని ఎలా తెలుసు?
1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారా.. అయితే జాగ్రత్త..
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
న్యూఢిల్లీలో ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్ బురుండి అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ
బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించిన భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మిషన్ మోడ్‌లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు..
కేసీఆర్ హయాంలో భూ అక్రమాలపై అసెంబ్లీలో చర్చ.. ఒక్కొక్కటిగా బయటపెడతాం: పొంగులేటి
గణేశ్ ఉత్సవాలపై ప్రత్యేక నిఘా.. ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
లైంగిక వేధింపుల ఆరోపణలు.. డ్యాన్స్ షో విజేత రాజు అరెస్టు
కీలక పరిణామం.. కొండా సురేఖకు అధిష్ఠానం నుంచి పిలుపు
ముఖ్యమంత్రి అవినీతిపై ఆధారాలు బయటపెడతాం.. ఈ నెల 20న కొడంగల్‌లో సభ: కల్వకుంట్ల కవిత
భాషా వైవిధ్యమే భారత బలం.. అన్ని భాషలను గౌరవించాలి: మహేష్ కుమార్ గౌడ్
ప్రజ్వల్ రేవణ్న ఫోన్లో 140కి పైగా వీడియోలు.. ఫోరెన్సిక్ నివేదికలో కీలక వివరాలు
Latest News