ప్రతిపక్షం స్టేట్బ్యూరో, హైదరాబాద్, ఏప్రిల్ 1: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఇంకా ఆయన ఓటమినుంచి కోలుకోలేదని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో