Tirumala: టీటీడీలో రివర్స్‌ టెండరింగ్‌ రద్దు

Cancellation of reverse tendering in TTD: టీటీడీలో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఈవో శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం చేసింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వివాదం విషయంలోనూ రివర్స్ టెండరింగ్ ప్రస్తావన ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించి.. నందిని నెయ్యి బదులుగా, పలు డెయిరీల నుంచి నెయ్యిని టీటీడీకి తీసుకున్నారు. అందుకే టీటీడీలో ఈ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Spread the love

Related News