Trending Now

Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు

Jammu and Kashmir attack Army vehicle: జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ అఖ్నూర్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని సమాచారం. అయితే గత కొంతకాలంగా వరుస ఉగ్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఉత్తర కాశ్మీర్‌ గుల్‌మార్గ్‌లోని బోటాపతేర్ ప్రాంతంలో అర్థరాత్రి ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై ఎటాక్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Spread the love

Related News

Latest News