Trending Now

మేడారం వచ్చే భక్తులకు ఎండీ సజ్జనార్ కీలక రిక్వెస్ట్

ప్రతిపక్షం, తెలంగాణ: మేడారం జాతరకు వచ్చే భక్తులకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక రిక్వెస్ట్ చేశారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వ సహకారంతో TSRTC అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ బస్సులు అమ్మవార్ల గద్దెలకు అతి దగ్గరగా వెళ్తాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి, సురక్షితంగా వనదేవతలను దర్శించుకోవచ్చు.’ అని స్పష్టం చేశారు. ఈ మేరకు సజ్జనార్ ఓ వీడియోను ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్‌కు జత చేశారు.

Spread the love

Related News

Latest News