Trending Now

Jeeva: తమిళ్ హీరో జీవా కారుకు రోడ్డు ప్రమాదం

Tamil hero Jeeva’s car met with a road accident: తమిళ్ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చైన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్‌ను ఢీకొట్టింది. అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ జీవా, ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా.. జీవా తెలుగులో రంగం, రంగం – 2 యాత్ర – 2 సినిమాల్లో నటించారు.

Spread the love

Related News

Latest News