త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌కర్‌ ఆత్మహత్య.. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం

ప్రతిపక్షం, జూలై 20: త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌కర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అగర్తలాలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌ ధన్‌కర్‌ 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతితో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News