[t4b-ticker]

కలెక్టర్ కార్యాలయంలో ఘనం గా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 15: మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్ స్వాగతం పలికారు.అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వందేమాతరం, జనగణమన ఆలపించడం జరిగింది. అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News