ప్రతిపక్షం, టెక్నానాలజీ: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్‌లను నియంత్రించడానికి వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు మెటా ప్రకటించింది. ఫ్యాక్ట్-చెకింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించేందుకు మిస్-ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్(ఎంసీఏ), మెటా సంయుక్తంగా పనిచేయనున్నట్టు