Trending Now

నీలం మధును భారీ మెజారిటీతో గెలిపిద్దాం..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 23: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలుపించాలని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ హరి కృష్ణ కోరారు. మంగళవారం సిద్దిపేటలో జరిగిన కిసాన్ సెల్ సమావేశంలో కిసాన్ సెల్ సిద్దిపేట మండల ఉపాధ్యక్షులుగా పులగండ్ల జనార్దన్ రెడ్డి, చిన్న గుండవెల్లి పుణ్యాల బాలకృష్ణ రెడ్డి నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ హరి కృష్ణ అందజేశారు. ఈ సందర్బంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ స్టేట్ కో కన్వీనర్ నాయిని నర్సింహా రెడ్డి, ముదిగొండ శ్రీనివాస్, సేవాదళ్ స్టేట్ జనరల్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ రియాజుద్దీన్, మంద పాండు, కొడారి మల్లారెడ్డి, కిసాన్ సెల్ సిద్దిపేట మండలం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News