నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచం గర్వించే తెలంగాణ నిర్మిద్దాం: రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సమానంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌రెడ్డి.. ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఘన నివాళులు అర్పించారు. తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని అన్నారు. నిరంకుశ...
పోరాట యోధులకు పుట్టినిల్లు తెలంగాణ: రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులకు తెలంగాణ పుట్టినిల్లు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం తెలంగాణ గడ్డపై ఎన్నో పోరాటాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17కు తెలంగాణ సుదీర్ఘ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యానికి, అన్యాయాన్ని ఎదిరించే పోరాటాలకు వేదికగా నిలిచిందన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే అదే సమయంలో పాలన...
కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్
ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: తెలంగాణలో భూములు, ఆస్తులకు సంబంధించిన రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఆస్తులపై నిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపైనా ఇదే తరహాలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తమకు ఎలాంటి విచారణకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములు, ఆస్తులపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నింటినీ పరిశీలించేందుకు స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కుటుంబానికి...
ధరణి భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని భూముల విషయంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ వ్యవహారాలపై ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. భూముల దోపిడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రత్యేక విచారణ బృందానికి అప్పగించి సమగ్రంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. నిషేధిత జాబితా 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి భూ సమస్యల చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలంగాణలో భూములకు సంబంధించి కాలక్రమంలో నాలుగు ప్రధాన రకాల సమస్యలు ఏర్పడ్డాయని రేవంత్ రెడ్డి వివరించారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను సభ ముందుంచారు. భూముల రికార్డులు,...
ప్రచారక్ టూ ప్రధాని.. గ్లోబల్ లీడర్‌గా మోదీ
ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: గుజరాత్‌లోని వాద్‌నగర్ నుంచి దేశ ప్రధానమంత్రి పదవి వరకు సాగిన నరేంద్ర మోదీ ప్రస్థానం భారత రాజకీయాల్లో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జన్మించిన మోదీ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచుకున్నారని ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో కార్యకర్తగా పనిచేస్తూ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. మోదీ రాజకీయ ప్రయాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కీలక పాత్ర పోషించింది. 1970ల ప్రారంభంలో అహ్మదాబాద్‌లో సంఘ్‌తో అనుబంధం ఏర్పరుచుకున్న ఆయన ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో సంస్థాగత కార్యక్రమాలు, ప్రజలతో మమేకం కావడం, వివిధ...
తెలంగాణ

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం, మోదీ జన్మదిన వేడుకలు
September 17, 2026
7:25 pm

పాత ఓటర్లూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే.. ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక ప్రకటన
September 17, 2026
6:17 pm

2004లో సొంత భూమి లేదన్నారు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులెలా?: పొంగులేటి
September 17, 2026
5:57 pm

చండూరులో తెలంగాణ తల్లికి అవమానం.
September 17, 2026
5:49 pm

ఒక్కరికి కారెందుకు?.. బస్సులో వెళ్తే ట్రాఫిక్ కష్టాలుండవుగా!
September 17, 2026
5:36 pm

చండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
September 17, 2026
5:26 pm
ఆంధ్రప్రదేశ్

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. ఎందుకంటే?
September 17, 2026
2:07 pm

కిడ్నీలను కాపాడే డ్రింక్స్ ఇవే
September 15, 2026
2:00 pm

కేంద్రం కీలక నిర్ణయం.. ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు
September 15, 2026
1:42 pm

ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించారా? ఈ తప్పు చేయకండి!
September 15, 2026
12:40 pm

నేటి నుంచే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో అంగరంగ వైభవంగా వేడుకలు
September 15, 2026
12:10 pm

పిల్లలు ఎత్తు పెరగాలంటే..
September 15, 2026
11:38 am
జాతీయం

మోదీ కృషిని ఎవరూ భర్తీ చేయలేరు.. పుట్టినరోజున పుతిన్ ప్రశంసలు
September 17, 2026
6:08 pm

ప్రతి ఆశీర్వచనం దేశసేవకు మరింత స్ఫూర్తినిస్తోంది: మోదీ
September 17, 2026
1:43 pm

దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుదల.. భవిష్యత్ జనాభాపై ప్రభావం?
September 17, 2026
12:02 pm

నిష్పక్షపాత దర్యాప్తుతోనే న్యాయవ్యవస్థకు బలం: సీజేఐ సూర్యకాంత్
September 17, 2026
11:25 am

యూపీఐ ఛార్జీలపై రాజకీయ దుమారం.. విపక్ష ఎంపీల గత వైఖరిని ప్రశ్నించిన బీజేపీ
September 17, 2026
11:10 am

జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
September 17, 2026
11:03 am
సినిమా

మోదీకి బర్త్‌డే విషెస్.. రామ్‌చరణ్ కీలక ప్రకటన
September 17, 2026
6:39 pm

ఆకలి తీర్చుకునే పోరాటంలో కోల్పోతున్న బంధాలే ‘నీవెక్కడ..?’ కథాంశం
September 17, 2026
2:16 pm

‘ఎల్లమ్మ’లో హీరోయిన్గా అనంతిక.. దేవిశ్రీ ప్రసాద్ సరసన కొత్త జోడీ
September 16, 2026
2:18 pm

లైంగిక వేధింపుల ఆరోపణలు.. డ్యాన్స్ షో విజేత రాజు అరెస్టు
September 12, 2026
4:22 pm

సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు ఇస్తారంటే..
September 11, 2026
10:27 am

పాతకాలపు హెయిర్‌స్టైల్‌తో కొత్త ట్రెండ్.. 80ల వింటేజ్ లుక్ వైరల్
September 10, 2026
2:41 pm
ఆరోగ్యం

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం, మోదీ జన్మదిన వేడుకలు
September 17, 2026
7:25 pm

Rahul: రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
October 5, 2024
12:57 pm

Saif Ali Khan: రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
September 27, 2024
8:42 pm

Rahul Gandhi: కంగనా రనౌత్‌పై వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
September 25, 2024
8:13 pm

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఫైర్
September 21, 2024
1:29 pm

Rahul Gandhi: మోదీపై ద్వేషం లేదు..అమెరికా పర్యటనలో రాహుల్
September 10, 2024
11:32 am
వ్యాపారం

Krishnashtami: శ్రీకృష్ణాష్టమికి రూ. 25 కోట్ల వ్యాపారం.. ప్రకటించిన కాయిట్!
August 27, 2024
4:51 am

పోరాట యోధులకు పుట్టినిల్లు తెలంగాణ: రేవంత్ రెడ్డి
September 17, 2026
1:50 pm

కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్
September 17, 2026
1:35 pm

ధరణి భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
September 17, 2026
10:27 am

ప్రచారక్ టూ ప్రధాని.. గ్లోబల్ లీడర్‌గా మోదీ
September 17, 2026
10:10 am

22ఏ భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం.. హైపవర్ కమిటీ ఏర్పాటు: రేవంత్
September 16, 2026
6:24 pm