Trending Now

సీఎం రేవంత్​ను కలిసిన చినజీయర్​ స్వామి..

ప్రతిపక్షం, హైదరాబాద్​ స్టేట్​బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి కలిశారు. ఈ భేటీ మర్యాద పూర్వకమేనని ఆయన తెలిపారు. అయితే గత రెండేళ్లుగా మాజీ సీఎం కేసీఆర్​కు దూరంగా ఉంటూ వచ్చిన చినజీయర్​స్వామి ఆకస్మాత్తుగా సీఎం ఇంటికి వెళ్లి కలవడం రాష్ట్రంలో విస్తృత చర్చ కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News