వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్‌లో ‘ఫేవరెట్ చాట్స్ అండ్ గ్రూప్స్’ ఫీచర్ రానుంది. ఫీచర్‌లో భాగంగా యాప్‌లో ‘ఫేవరెట్స్’ అనే సెక్షన్‌ను తీసుకురానున్నారు. యూజర్లు తమకు ముఖ్యమైన చాట్‌లు, గ్రూపులను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వాటిని యాప్‌లో ఈజీగా కనుగొని, చాట్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కొద్దిమంది బీటా టెస్టర్లకు ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

Spread the love

Related News