ఆత్మహత్యకు పాల్పడిన అశ్వారావుపేట ఎస్ఐ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన పురుగుల మందు తాగిన ఎస్సై స్వయంగా 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్, గూడూరు సీఐలు సర్వయ్య, బాబురావులు ఆయనను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Spread the love

Related News