కిషన్‌రెడ్డి, మాధవీలత పూజలు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ పూజలు చేసిన ఆయన మరోసారి కేంద్రంలో ఎన్డీయేదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలోనూ బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని అన్నారు. అటు హైదరాబాద్ BJP అభ్యర్థి మాధవీలత సైతం లాల్‌దర్వాజ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. తనదే విజయమని తెలిపారు.

Spread the love

Related News