Trending Now

భారీగా నగదు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సైబరాబాద్ SOT టీమ్స్, సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి 6 ప్రదేశాలలో బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 6 వాహనాలలో తనిఖీలు నిర్వహించగా.. ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన క్యూఆర్ కోడ్‌లు ఇతర విధానాలు పాటించకుండా రూ. 1,06,62,730/-. రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

SOT మేడ్చల్ టీమ్ – క్యాష్ క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 02 UD 1996 – రూ.60,17,400/- దుందిగల్ పోలీస్ స్టేషన్

SOT రాజేంద్రనగర్ టీమ్ – CMS క్యాష్ క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 08 UG 75 – రూ. 22,30,600/- అత్తాపూర్ పోలీస్ స్టేషన్

SOT మేడ్చల్ టీమ్ – CMS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 08 UK 3184 – నగదు రూ. 09,11,900/- శామీర్ పేట పోలీస్ స్టేషన్

SOT మాదాపూర్ టీమ్ – CMS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 09 UD 6986 – రూ.07,38,237/- చందానగర్ పోలీస్ స్టేషన్

SOT మేడ్చల్ టీమ్ – CMS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 09 UD 7233 – నగదు రూ. 05,01,993/- రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్

SOT బాలానగర్ టీమ్ – SIS Procedure క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 10 UD 2379 – నగదు. రూ. 02,62,600/- కూకట్ పల్లి పోలీస్ స్టేషన్

Spread the love

Related News

Latest News