ఎన్ఐఏ చీఫ్‌గా సదానంద్ వసంత్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కొత్త చీఫ్‌గా సదానంద్ వసంత్ డేట్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా పీయూష్ ఆనంద్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ (బీపీఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ కుమార్ శర్మలు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love

Related News