Trending Now

IPL 2024: లక్నో సూపర్ జయింట్స్ అసిస్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం

ప్రతిపక్షం, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ లక్నో సూపర్ జెయింట్స్‌ అసిస్టెంట్ కోచ్‌గా నియమించబడ్డాడు. రాహుల్ కెప్టెన్ గా ఉంటున్న ఈ జట్టుకు 2024 సీజన్ లో ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ తో కలిసి క్లూసెనర్ తమ బాధ్యతలను పంచుకుంటాడు. ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, స్పిన్-బౌలింగ్ కన్సల్టెంట్ ప్రవీణ్ తాంబే, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ వ్యూహాత్మక సలహాదారు MSK ప్రసాద్‌లతో కూడిన LSG సిబ్బందిలో క్లూసెనర్ చేరనున్నారు.

Spread the love

Related News

Latest News