BRS ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్‌ పొడిగింపు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో అరెస్టైయిన BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించారు. జులై 18వ తేదీ వరకు పొడిగిస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Spread the love

Related News