Trending Now

కంగువ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: శివ డైరెక్షన్‌లో సూర్య నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’ టీజర్‌ను రేపు సా.4.30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో 10 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Spread the love

Related News

Latest News