Trending Now

సీఎం రేవంత్​రెడ్డితో ముత్తినేని భేటీ..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: టీపీసీసీ వికలాంగుల అధ్యక్షుడు ముత్తినేని వీరయ్య గురువారం సీఎం రేవంత్​రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. ఇటీవల వికలాంగుల కార్పొరేషన్​ చైర్మన్​గా ముత్తినేనిని నియమించాలని నిర్ణయించంతో పాటు పెరిక కుల కార్పొరేషన్​ ఏర్పాటు చేసినందుకు సీఎంకు వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగుల, పెరిక కులస్తులు ప్రభుత్వానికి కాంగ్రెస్​పార్టీకి రుణపడి ఉంటారని, ముందు ముందు పెరికల అభివృద్ధికి మరింతగా చర్యలు తీసుకోవాలని ముత్తయ్య సీఎంను కోరారు.

Spread the love

Related News

Latest News