Priyanka Mohan: రెడ్ శారీలో రచ్చ చేస్తున్న ‘సరిపోదా శనివారం’ హీరోయన్

Priyanka Mohan photos: కర్ణాటకకు చెందిన ప్రియాంక మోహన్.. ‘ఒంద్ కథ హల్ల’ మూవీతో సినిమా పరిశ్రమల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా, మళ్లీ నానితో ‘సరిపోదా శనివారం’ లో నటించింది.

Spread the love

Related News