Trending Now

ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై ఆ వార్తలు ఫేక్: నిర్మాణ సంస్థ

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ మూవీకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ ఖండించింది. ‘ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించొద్దు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం’ అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ నోట్ విడుదల చేసింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Spread the love

Related News

Latest News