Trending Now

టాలీవుడ్ హీరో నితిన్ ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ రిలీజ్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘తమ్ముడు’ మూవీ నుంచి మేకర్స్ అప్ డేట్ అందించారు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా హీరోయిన్‌గా కాంతార ఫేం సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోన్నారు.

Spread the love

Related News

Latest News