Trending Now

నేను దీక్ష చేస్తే ఒక్క జాబ్ కూడా రాలేదు: మోతీలాల్‌

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గతంలో కేసీఆర్ 9 రోజులు దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ, నేను దీక్ష చేస్తే ఒక్క జాబ్ కూడా రాలేదు.. ప్రభుత్వం కనీసం స్పందించలేదు అని మోతీలాల్ నాయక్‌ పేర్కొన్నారు. అయినా ఈ ప్రభుత్వంలో స్పందన కరువైంది. నా ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీక్ష చేయడం వల్ల కిడ్నీ, లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చింది.. అందుకే దీక్షను విరమిస్తున్నాను అని మోతీలాల్ ప్రకటించారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తానని ప్రభుత్వాన్ని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ హెచ్చరించారు.

Spread the love

Related News