ప్రతిపక్షం, ఏపీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని ప్రధాని మోదీ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్ షర్మిల ఫైరయ్యారు. విభజన సమయంలో ఏపీకి హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేసింది బీజేపీనే అని గుర్తు చేశారు. విపక్షంలో విన్నప్పడూ హోదా కోసం పోరాడిన వైసీపీ.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. అని గుర్తు చేశారు. పీఎం హోదా హామీ ప్రకటించిన తిరుపతిలోనే మార్చి 01న సభ నిర్వహిస్తామని తెలిపారు. అక్కడే పార్లీ డిక్లరేసన్ ప్రకటిస్తామన్నారు.