వేడుకల్లో పాల్గొన్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ప్రతి పక్షం, నల్గొండ జూన్ 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ నల్గొండ లో జరిగిన కార్యక్రమం లో ఉడుతలపల్లె గ్రామానికి చెందిన కొరిమి దేవి భర్త శివ గారు, రాష్ట్ర రహదారులు&భవనముల శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరి పత్రం అందుకొన్నారు. ఇట్టి కార్యక్రమం లో హౌసింగ్ జిల్ల PD, ఇతర అధికారులు పాల్గొన్నారు.

















