ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టెలిగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను పరియం చేసింది. కంపెనీల కోసం ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది. కంపెనీలు, వారి కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్‌ను పెంచే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. గ్రీటింగ్ మెసేజ్‌లు, వేగవంతంగా సమాధానాలు ఇచ్చుకోడానికి క్విక్ రిప్లైస్, మరిన్ని ఆప్షన్లను టెలిగ్రామ్ విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.