ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం, సెప్టెంబర్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక ఆర్యదాన్ ముహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు–2026 పురస్కారాన్ని అందుకున్నారు. కేరళలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, ప్రజా లెక్కల కమిటీ చైర్మన్ కే.సీ. వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ అవార్డును స్వీకరించారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ తెలిపింది. అవార్డు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా...
రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు
ప్రతిపక్షం, సెప్టెంబర్ 24: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కనుంది. కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం అందజేస్తున్న ‘ఆర్యదాన్ ముహమ్మద్–2026’ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకున్న పాలనా విధానం, దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని రేవంత్‌రెడ్డిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూరు ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు,...
యాదాద్రి థర్మల్పై సీఎం కీలక ఆదేశాలు.. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి: సీఎం రేవంత్
ప్రతిపక్షం, సెప్టెంబర్ 24: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో దసరాలోపు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు లభ్యత, థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సాగునీటి ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంకా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడానికి...
తెలంగాణ వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ప్రతిపక్షం, సెప్టెంబర్ 22, హైదరాబాద్: ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతో పాటు ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ కూడా రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, శిల్ప, వాస్తు కళలకు ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ నిర్మాణాల రూపకల్పన ఉండాలని సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా నిలిచిన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి వంటి చారిత్రక కట్టడాల్లోని శిల్ప, వాస్తు కళలను పరిశీలించి, వాటి ప్రత్యేకతలు కొత్త నిర్మాణాల్లో ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్‌కు సంబంధించిన పనులపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతకు అడ్డుకట్ట.. విద్య, ఉపాధితోనే మార్పు: సీఎం రేవంత్
ప్రతిపక్షం, సెప్టెంబర్ 22, హైదరాబాద్: దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే అట్టడుగు వర్గాల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురాగలమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేత, వివక్షకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రస్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ చట్టం అమలుపై ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013...
తెలంగాణ

ఉద్యోగులు కొత్త కోరికలు కోరడం లేదు
September 26, 2026
8:52 pm

బర్రెను పక్కనపెట్టి దున్నపోతును తెచ్చుకున్నారు.. కేటీఆర్ వ్యాఖ్యలు
September 26, 2026
7:34 pm

ఆయిల్ పామ్ పంటలతో రైతులకు స్థిరమైన అధిక ఆదాయం
September 26, 2026
7:08 pm

30న సిరిసిల్లలో CM రేవంత్ సభ.. 4KM ర్యాలీ
September 26, 2026
6:06 pm

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. కవిత ప్రకటన
September 26, 2026
5:42 pm

చండూరు మున్సిపాలిటీ లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
September 26, 2026
5:32 pm
ఆంధ్రప్రదేశ్

షుగర్ ఉన్నవారు ఇలా తింటే మేలు.. వైద్యుల సూచనలివే
September 26, 2026
7:50 pm

ఇంద్రకీలాద్రి, శ్రీశైలంలో దసరా సేవల టికెట్లు విడుదల.. ఆన్లైన్లో బుకింగ్‌కు అవకాశం
September 26, 2026
11:48 am

మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
September 26, 2026
11:23 am

క్రిప్టో మార్కెట్లోకి దూసుకొస్తున్న Gen Z.. కొత్త యూజర్లలో సగం వారే!
September 26, 2026
11:03 am

40 ఏళ్లు దాటిన పురుషులు.. ఈ ఆరోగ్య పరీక్షలపై దృష్టి పెట్టాల్సిందే!
September 26, 2026
10:34 am

మహిళలకు గుడ్ న్యూస్.. పల్లెలకూ ఏసీ బస్సులు.. ఉచిత ప్రయాణానికి కొత్త సౌకర్యం!
September 26, 2026
10:28 am
జాతీయం

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. 3 రోజులు ఏటీఎం ఛార్జీలు రద్దు
September 26, 2026
7:41 pm

SIR నోటీసులు వచ్చినా వ్యక్తిగత విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈసీ కీలక ప్రకటన
September 26, 2026
6:16 pm

ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఏం జరుగుతుంది? బహిష్కరణతో వ్యవస్థ మారుతుందా?
September 26, 2026
11:30 am

జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి: బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య
September 26, 2026
10:11 am

స్వదేశీ రక్షణ సాంకేతికతకు ప్రతీక ఐఎన్ఎస్ మోర్ముగావ్.. యుద్ధనౌక సామర్థ్యాలను పరిశీలించిన లక్ష్మణ్
September 26, 2026
10:06 am

ఎన్నికల్లో గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి విమర్శలు
September 25, 2026
6:06 pm
సినిమా

రేబీస్‌తో బాలుడి మృతి కలచివేసింది.. రష్మి ఆవేదన
September 25, 2026
6:27 pm

ఇంట్లోనే సినిమా ఎంజాయ్ చేయండి.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త చిత్రాలు
September 25, 2026
10:30 am

మహేశ్ బాబు కొత్త లుక్ వైరల్.. క్లీన్ షేవ్‌తో సూపర్ స్టార్ అదుర్స్!
September 25, 2026
10:21 am

నాని ‘ప్యారడైజ్’ రివ్యూ & రేటింగ్
September 24, 2026
11:04 am

‘ప్యారడైజ్’లో కేసీఆర్, ఎన్టీఆర్‌లను పోలిన పాత్రలు
September 24, 2026
10:56 am

‘ప్యారడైజ్’పై నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ స్పందన
September 23, 2026
12:13 pm
ఆరోగ్యం

ఉద్యోగులు కొత్త కోరికలు కోరడం లేదు
September 26, 2026
8:52 pm

Rahul: రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
October 5, 2024
12:57 pm

Saif Ali Khan: రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
September 27, 2024
8:42 pm

Rahul Gandhi: కంగనా రనౌత్‌పై వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
September 25, 2024
8:13 pm

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఫైర్
September 21, 2024
1:29 pm

Rahul Gandhi: మోదీపై ద్వేషం లేదు..అమెరికా పర్యటనలో రాహుల్
September 10, 2024
11:32 am
వ్యాపారం

Krishnashtami: శ్రీకృష్ణాష్టమికి రూ. 25 కోట్ల వ్యాపారం.. ప్రకటించిన కాయిట్!
August 27, 2024
4:51 am

రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు
September 24, 2026
8:35 pm

యాదాద్రి థర్మల్పై సీఎం కీలక ఆదేశాలు.. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి: సీఎం రేవంత్
September 24, 2026
10:26 am

తెలంగాణ వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
September 22, 2026
10:49 pm

ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతకు అడ్డుకట్ట.. విద్య, ఉపాధితోనే మార్పు: సీఎం రేవంత్
September 22, 2026
10:38 pm

తల్లిగా చెబుతున్నా.. పేద పిల్లల చదువు బాధ్యత నాదే: కవిత
September 22, 2026
5:36 pm