Trending Now

‘చలో అదిలాబాద్’ జన జాతర..

బయలుదేరిన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : చలో ఆదిలాబాద్ జనజాతరకు సీఎం రేవంత్ రెడ్డి సభకు బయలుదేరిన నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరు మల్లారెడ్డి, జడ్పీటీసీ ల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు సారంగాపూర్ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో పలు మండలాలు, పట్టణ స్థాయి నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ ముఖ్యమంత్రి భారీ ర్యాలీ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ్ రాజేశ్వర్, లేబర్ యూనియన్ అధ్యక్షులు గల్ఫ్ టీపీసీసీ ఎన్నారై జిల్లా కోఆర్డినేటర్ పరికిపండ్ల స్వదేశ్, నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంబరి గంగాధర్, సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, సారంగాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త కాపు పోత రెడ్డి, బట్టు భోజన్న, కాంగ్రెస్ నాయకులు రేగుంట గంగాధర్, ముక్తార్, షఫీ, మాధవ్, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News