Trending Now

కరవు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం: మాజీ మంత్రి కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దగాపడ్డ తెలంగాణ దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానమే కాళేశ్వరమని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కరవు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. అదే శ్రీరామ్‌సాగర్‌కు పునరుజ్జీవమిచ్చింది. నిజాంసాగర్‌ను నిండుకుండలా మార్చింది. కాళేశ్వరం అంటే బ్యారేజీ కాదని కొందరు అజ్ఞానులకు తెలియట్లేదు. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం.. దాన్ని సరిదిద్దుకోగలం. రాజకీయ కుతంత్రాలను తట్టుకోగలం’ అని రాసుకొచ్చారు.

Spread the love

Related News

Latest News